తొలిపంటకు నీరు..

681

నెల్లూరు జిల్లా సోమశిల ప్రాజెక్టు నుంచి తొలిపంటకు నీరు విడుదల చేశారు. సీనియర్ ఇంజినీర్ ప్రసాదరావు ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ చైర్మన్ రాపూరు సుందరయ్య ఇతర అధికారులు పూజా కార్యక్రమాలు నిర్వహించి పెన్నా డెల్టాకు 500 క్యూసెక్కులు నీరు విడుదల చేశారు.