దగా పడ్డ రైతన్న..

739

ఉదయగిరి, ఏప్రిల్-30: నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దళారుల అత్యాశకు రైతన్నలు బలవుతున్నారు. అటు అధికారుల అలసత్వం కూడా తోడై గిట్టుబాటు ధర లభించక విలవిల్లాడుతున్నారు. ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని కలిగిరిలో ధాన్యం అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్న రైతన్నలపై ఎన్డీఎన్ ప్రత్యేక కథనం.