నాయుడుపేటలో కలెక్టర్..

474

నాయుడుపేట ఆర్డీవో కార్యలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు పాల్గొన్నారు. అర్జీదారులు నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ప్రజా సమస్యలపై అధికారులు స్పదించాలని ఆయన ఆదేశించారు.