నాయుడుపేటలో జగన్ కు ఘన స్వాగతం..

868

నెల్లూరు పర్యటనకు వస్తున్న వైఎస్ జగన్ కు నాయుడు పేటలో ఘన స్వాగతం పలికారు అభిమానులు, కార్యకర్తలు. ఉదయం హైదరాబాద్ నుంచి రేణిగుంటకు విమానంలో వచ్చిన జగన్, అక్కడినుంచి నెల్లూరుకు రోడ్డు మార్గంలో బయలుదేరారు. మార్గమధ్యంలో నాయుడుపేట సహా పలు ప్రాంతాల్లో కార్యకర్తలు ఆయన కాన్వాయ్ ని ఆపి పూలమాలలు వేసి స్వాగతం పలికారు.