నీటివాటాలపై పేచీ..

812

నెల్లూరు సాగునీటి సలహా మండలి సమావేశంలో నీటివాటాలపై అధికార పక్ష ఎమ్మెల్యేల మధ్యే వాదోపవాదాలు జరిగాయి. కండలేరుకి నీరు విడుదల చేయాలని వెంకటగిరి, గూడూరు ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తే.. సోమశిలకు 60టీఎంసీల నీరు చేరే వరకు ఒక్క బొట్టు కూడా నీటిని విడుదల చేయడానికి లేదంటూ కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అన్నారు.