నుడా చైర్మన్ కోటంరెడ్డి ఎద్దేవా..

712

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ కాకాణి చూపించిన పత్రాలన్నీ నకిలీవని తేలాయని, మాటకు కట్టుబడి కాకాణి గోవర్ధన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కాకాణి ప్లేటు మార్చి చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. అసలు కాకాణి ఏ మాటకు కట్టుబడి ఉన్నాడో బహిర్గతం చేయాలన్నారు.