నెల్లూరు అమ్మాయిలు అదరగొట్టారు..

1711

నెల్లూరు కృష్ణ చైతన్య కాలేజీలో ఫెయిర్ వెల్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. కాలేజీ అమ్మాయిలు సినిమా పాటలకు ఆకట్టుకునేలా డ్యాన్స్ చేసి అదరగొట్టారు.