నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం..

2348

సీతారామ పురం మండలం లోని అడవి లో రాత్రి బస్సు అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. ప్రయాణికులు గాయాలతో బైటపడ్డారు.

5fe594d2-871a-4d8f-9bb2-0b5b2bb93bc6 49e8597b-7cd8-4638-934d-8ea2d2bc72ed f2576740-30cd-4d88-9a91-d9bab3f31c42