నెల్లూరు స్కూల్ ఫంక్షన్లో కిరాక్ ఆర్పీ..

533

నెల్లూరులో SVS స్కూల్ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. జబర్దస్త్ ఫేమ్ కిరాక్ ఆర్పీ ఈ కార్కక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చాడు. చిన్నారులు సినిమా పాటలకు డ్యాన్స్ చేసి అదరగొట్టారు.