నేను స్టెప్పేస్తే..

656

ఫ్లెమింగో ఫెస్టివల్ లో ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి సాంస్కృతిక కార్యక్రమాల్లో కొద్దిసేపు పాల్గొని హల్ చల్ చేశారు. సారొస్తారొస్తారా అనే పాటకు కొద్దిసేపు అభినయం చేసి ఆనందపరిచారు.