పక్షపాతం చూపొద్దు..

823

సోమశిల నీటి పంపకాలపై జిల్లాలోని రైతాంగం పట్ల పక్షపాతం చూపొద్దని అన్నారు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. అందరికీ సమన్యాయం జరిగాల్సిందేనని ఐఏబీ మీటింగ్ లో డిమాండ్ చేశారు. తాగునీరు కూడా లేక తమ ప్రాంత ప్రజలు విలవిల్లాడిపోతున్నారని అన్నారు.