పై అధికారి వేధింపులు తాళలేక..

925

ఆత్మకూరు విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏఏఓ కృష్ణా రావు వేధింపులు తాళలేక జూనియర్ఆసిస్టెంట్ అన్వర్ ఆత్మహత్యాయత్నం చేశారు. ఎక్కువ మోతాదులో నిద్రమాత్రలు మింగడంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. దీంతో తోటి ఉద్యోగులు అన్వర్ ను ఆస్పత్రికి తరలించారు.

6c7cbcfe-ab4c-4501-8484-6eb09cc87b0a 9091dba0-bdb1-4539-8c20-02aa2ff4285b eabb6694-df52-42b5-9965-ccf365c3fcc4