ప్రకృతి సోయగం..

770

తిరుమలలో కుండపోతగా కురిసిన వర్షానికి కొండ తడిచి ముద్దయింది. దీంతో కొండపై నుంచి నీళ్లు జలపాతంలా క్రిందికి పరవళ్లు తొక్కుతున్నాయి. ఆ ముగ్ధ మనోహర దృశ్యాలు బాహుబలి సినిమాలో జలపాతంలా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆ అద్భుత ప్రకృతి సోయగాన్ని మీరూ చూడండి..