ప్రగతి మహావిద్యాలయ వార్షికోత్సవం..

325

నెల్లూరు దర్గామిట్టలో ప్రగతి మహా విద్యాలయ స్కూల్ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో విద్యార్ధులు ఆడిపాడి సందడి చేశారు. విద్యార్ధులు ప్రదర్శించిన నృత్యప్రదర్శనలు, గీతాలాపనలు, వేషధారణలు అందరినీ అలరించాయి.