ప్రపంచ పర్యాటక కేంద్రంగా పులికాట్..

218

నేలపట్టు పక్షుల పండగకి ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చింది. విదేశాలనుంచి వలస పక్షులు ఇక్కడికి వస్తుండటంతో ఇరుగు పొరుగు రాష్ట్రాలనుంచి కూడా పర్యాటకులు పులికాట్, నేలపట్టుకు వచ్చి వాటిని చూసి ఆనందిస్తున్నారు. దీన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేస్తామని మంత్రులు నారాయణ, చంద్రమోహన్ రెడ్డి అన్నారు.