ప్రోటోకాల్ సంగతేంటి..?

2001

సూళ్లూరుపేటలో జరిగిన పక్షుల పండగ సభలో ప్రతిపక్షానికి చెందిన స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అలిగాడు. స్థానిక ఎమ్మెల్యేగా పక్షుల పండగలో కనీసం ప్రోటోకాల్ పాటించలేదని, ఊరంతా ఫ్లెక్సీలు వేసి తమ ఫొటో మాత్రం లేకుండా చేశారని, ప్రభుత్వ ఖర్చుతో చేస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ లో ప్రోటోకాల్ పాటించకపోవడం మంచి పద్ధతి కాదంటూ వేదిక ఎక్కకుండా కిందే కూర్చున్నారు. పోలీస్ అధికారులు, జాయింట్ కలెక్టర్ నచ్చ చెప్పిన తర్వాత వేదికమీదకు వచ్చారు.