ప్ర‌త్యేక హోదా అంశంపై ఫేస్ బుక్ లైవ్ కార్య‌క్ర‌మం ఎమ్మెల్యే కిలివేటీ సంజీవ‌య్య

1028

ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా అంశంపై సూళ్ళేరు పేట ఎమ్మెల్యే కిలివేటీ సంజీవ‌య్య ఈ నెల 9వ తేదీ సాయంత్రం 6గంటల‌కు ఫేస్ బుక్ లైవ్ కార్య‌క్ర‌మం నిర్వహిస్తారు . నెటీజ‌న్లు అంద‌రూ పాల్గొని ప్ర‌త్యేక హోదా గురించి చ‌ర్చిస్తామ‌న్నారు.