బుచ్చిలో ప‌ల్ల‌కీపై ఊరేగిన బాలాత్రిపుర సుంద‌రి

218

బుచ్చిరెడ్డిపాలెంలోని దుర్గాన‌గ‌ర్‌లో వెల‌సిన క‌న‌క‌దుర్గ ఆల‌యంలో దేవీన‌వ‌రాత్రులు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. బాలాత్రిపుర సుంద‌రి అవ‌తారంలో అమ్మ‌వారు భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. సాయ‌త్రం అమ్మ‌వారికి ప‌ల్ల‌కీసేవ నిర్వ‌హించారు. భ‌క్తులు పెద్ద‌సంఖ్య‌లో పాల్గొని అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు.