మంటల్లో ఫ్యాక్టరీ..

712

నెల్లూరు జిల్లా, కావలి మండలంలోని మద్దూరుపాడు జాతీయరహదారి వద్ద KSA అట్టల ఫ్యాక్టరీ లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 40లక్షలు వరకు అస్తి నష్టం జరిగిందని ఫ్యాక్టరీ నిర్వాహకులు తెలిపారు.