మరి కాకాణి సంగతేంటి..?

1660

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో అక్రమాస్తులున్నాయంటూ నకిలీ డాక్యుమెట్లు సృష్టించిన ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి ఆ నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగా చంద్రమోహన్ రెడ్డిపై ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి సంగతేంటి? సోమిరెడ్డి ప్రధాన ఆరోపణలన్నీ కాకాణిపైనే కదా, ఆయనపై పోలీసులు విచారణ జరుపుతున్నారా? ఒకవేళ విచారణ జరిపితే కాకాణి భవిష్యత్ ఏంటి?