మారుతీ వాహనం..

650

తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు కారును విరాళంగా ఇచ్చారు. అనంతపురానికి చెందిన వాహనాల సరఫరా సంస్థ యజమాని రూ.10 లక్షల విలువచేసే మారుతీ వాహనాన్ని టీటీడీ అధికారులకు అందజేశారు. శ్రీవారి ఆలయం ముందు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కారుకు చెందిన డాక్యుమెంట్స్ ని, తాళాన్ని అధికారులకు అప్పగించారు. టీటీడీ అవసరాలకు ఈ కారును వినియోగిస్తామని అధికారులు తెలిపారు.