ముగ్గురి మృతి…

2257

కావలి శివారు ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి నెల్లూరుకు వస్తున్న ఆర్టీసీ బస్సు కారును ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు స్పాట్లోనే మృతి చెందగా , మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు, గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్ధరు కూడా మృతి చెందారు.