మూడున్నర లక్షలు స్వాధీనం..

981

నాయుడుపేటలో గంజాయి బ్యాచ్ నుంచి 3.5 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు వాహనాల్లో వెళుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వాహనాలను తనిఖీ చేయగా నకిలీ నెంబర్ ప్లేట్లు ఉన్నట్లు గుర్తించారు. మధురై నుంచి విజయవాడకు వెళుతుండగా పోలీసులు వీరిని పట్టుకున్నారు.