మెల్లా మెల్లగ వచ్చిందే..

436

తిరుమలలో కొండచిలువ కలకలం రేపింది. బాలాజీ నగర్ కాలనీలోని జనావాసాల మధ్యకు కొండచిలువ రావడంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. వెంటనే స్థానికులు భయంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చేలోపే స్థానికులు కొండ చిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు.