మేము సైతం..

174

ప్రపంచ యోగా దినోత్సవంలో వికలాంగులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. చక్రాల కుర్చీకే పరిమితమైనా అందరితో కలసి ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. అహ్మదాబాద్ లో 800మంది వికలాంగులు చేసిన ఈ యోగా సాధన గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు చేసుకోబోతోంది. లార్జెస్ట్ సైలెంట్ యోగా క్లాస్ పేరుతో వికలాంగులు ఈ ఫీట్ చేశారు.

DgMQBV3XUAEoLwT DgMQHZGWAAA7DGJ