యువకుడ్ని బలితీసుకున్న ఆటో..

939

వెంకటగిరి పరిధిలోని బంగారుపేట – నిడిగల్లు రోడ్డులో.. తెలుగుగంగ బ్రిడ్జ్ దగ్గర టాటా మ్యాజిక్ ఆటో, బైక్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి స్పాట్ లో చనిపోయాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.