“రంగ‌మ్మ… ” పాట ఇర‌గేసింది

355

చెర్రీ-సమంత కాంబోలో వ‌స్తున్న ‘రంగస్థలం’ సందడి మళ్ళీ మొదలైంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు పాటలు విడుదలై.. సంచలనం సృష్టిస్తున్నాయి. కాగా ఉమెన్స్ డే సంద‌ర్భంగా ‘రంగమ్మా మంగమ్మా’ అనే లిరిక్స్ ట్రాక్ ను మూవీ మేక‌ర్స్ రిలీజ్ చేశారు. సమ్మర్ స్పెష‌ల్ గా ఈనెల 30న ‘రంగ‌స్థ‌లం’ రిలీజ‌వుతోంది.