రైలు క్రింద పడి తల్లీబిడ్డ ఆత్మహత్య..

1028

ఏ కష్టం వచ్చిందో తెలీదుగానీ ఓ తల్లి, తన బిడ్డతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. నాయుడుపేటలోని తుమ్మూరు రైల్వే గేటు సమీపంలో రైలు క్రింద పడి తల్లి బిడ్డ ఆత్మహత్య చేసుకున్నారు. అయితే మృతి చెందిన మహిళ ఎవరో ఆచూకీ తెలియకపోవడంతో రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.