రోడ్డుదాటుతూ యువకుడు స్పాట్ డెడ్..

3551

నాయుడుపేట మల్లాం క్రాస్ రోడ్ దగ్గర నేషనల్ హైవేపై రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో అతడు స్పాట్ లోనే చనిపోయాడు. మృతదేహం ఛిద్రమైన స్థితిలో రోడ్డుపై పడిపోయింది. తెల్లవారుఝామున ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.