లారీని ఢీకొన్న బస్సు..

2800

నాయుడుపేట, శ్రీ కాళహస్తి రోడ్డు పై ఆగివున్న లారీని RTC ఢీబస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో మగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మరో పదిమందికి స్వల్ప గాయాలయ్యాయి. కావలి డిపోకు చెందిన బస్సు, తిరుపతి నుండి కావలికి వెళ్తున్న క్రమంలో ఉదయం 5:00 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న 108 వాహనం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు.