వర్ష బీభత్సం..

737

రాపూరులో భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో చెట్లు పడిపోయాయి. ఒక ప్రైవేట్ స్కూల్ కి సమీపంలో చెట్టు అక్కడే నిలిపి ఉన్న వాహనాలపై పడిపోయింది. జిల్లా మొత్తం ముసురు పట్టుకుంది. గత రాత్రి నుంచి వర్షం ఆగకుండా కురుస్తోండటంతో పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు సైతం నేలకొరుగుతున్నాయి. అదృష్టవశాత్తు రాపూరులో చెట్టుపడే సమయానికి ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.