వాటర్ ట్యాంక్ కూల్చివేత..

826

వెంకటగిరి శివాలయం వీధిలో శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్ ను అధికారులు చాకచక్యంగా పడగొట్టారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి ప్రమాదం జరగకుండా వాటర్ ట్యాంక్ ను కూల్చేశారు.