విడవలూరులో వైఎస్సార్ కుటుంబం

314

విడవలూరు మండలం మన్మథరావు పేటలో వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం జరిగింది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలంతా వైసీపీకి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.