విద్యార్థుల కేరింతలు..

250

కృష్ణ చైతన్య జూనియర్ కాలేజీ యాన్యువల్ ఫెస్ట్ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని ఆకట్టుకున్నాయి. నెల్లూరులోని కస్తూర్బా గార్డెన్స్ లో ఈ ఉత్సవాలు జరిగాయి. విద్యార్థినీ విద్యార్థులు సినిమా పాటలకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు.