విధులు నుంచి తొలగించాలి …

303

గ‌ర్భిణీ స్త్రీపై అత్యాచానికి పాల్ప‌డిన నిందితుడు డాక్ట‌ర్ ఠాగూర్‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని టీడీపీ, వైసీసీ, బీజేపీ, ప్ర‌జాసంఘాలు డిమాండ్ చేశాయి. పొద‌ల‌కూరు ఆస్ప‌త్రి వ‌ద్ద‌కు చేరుకుని నిందితుడికి వ్య‌తిరేకంగా నాయ‌కులు ధ‌ర్నా చేప‌ట్టారు. అనంత‌రం వారు మాట్లాడుతూ గౌర‌వ ప్ర‌ద‌మైన వృత్తిలో వుండి, నీచానికి పాల్ప‌డిన డాక్ట‌ర్ ప‌ట్టాను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు.