వీడో చీటర్ లవర్..

558

గూడూరులో ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఒక్కో ఆడియో రికార్డింగ్ బబ్లూ అనే మారుపేరు గల రోహిత్ ఎంత నీచుడో వాడెంత కిరాతకుడో అమ్మాయిల్ని ఆట బొమ్మల్లా వాడుకుని వదిలేస్తాడో చెప్పకనే చెబుతోంది. ఇద్దరమ్మాయిలతో లవ్ స్టోరీ మొదలుపెట్టిన బబ్లూ ఇద్దరమ్మాయిలతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడగల కిలాడీ. ఈ లవ్ గేమ్ లో వాడి అతి తెలివి పాపం ఆ ఇద్దరమ్మాయిలు అర్థం చేసుకోలేక చివరకు లైంగిక సంబంధాలపై ప్రమాణాల వరకు కాన్ఫరెన్స్ కాల్ లోనే ప్రియురాళ్లు ఇద్దరూ వాడితో మాట్లాడుతున్నారంటే వాడు వికృతంగా అమ్మాయిలిద్దరి వాదనలను ఎంజాయ్ చేస్తున్నాడంటే వాడు ఎంత శాడిస్టో అర్థం అవుతోంది. అమ్మాయిల అమాయకత్వమే వాడి మోసానికి పెట్టుబడి అయింది. ఈ ఆడియో రికార్డింగ్ వింటే ఆ నీఛుడి వలలో అమ్మాయిలు పడి ఎలా విలవిల కొట్టుకుంటున్నారో మీకే అర్థం అవుతుంది.