వెంకటగిరి మున్సిపల్ సమావేశం రసాభాస..

290

వెంకటగిరి మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. అధికార పార్టీలోనే రెండు వర్గాలు ఉండడంతో కౌన్సిలర్లు వాదోపవాదాలకు దిగారు. నిధులు వస్తున్నా మున్సిపాలిటీ లో అభివృద్ధి సూన్యమని చైర్ పర్సన్ పై మండిపడ్డారు. మరో వైపై కౌన్సిలర్లకు మర్యాద దక్కడం లేదని, వాడిన వాఁటర్ బాటిళ్లలో నీళ్లు పట్టి ఇవ్వడం దారుణమని కొంతమంది కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం సమావేశం జరుగుతోంది.