వెంకటగిరి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

938

వెంకటగిరి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. చిత్తూరుజిల్లా ఏర్పేడు మండలం, వాంపల్లి వద్ద బస్సు ఆటోను ఢీకొంది.