వెరైటీ పబ్లిసిటీ..

466

సినిమా ఫైటింగ్ సీన్లో కార్లు గాల్లోకి లేవడం, ఒక కారుమీద ఇంకో కారు దూసుకెళ్లడం చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు సినిమా పబ్లిసిటీ కోసం కారుమీద కారుని ఎక్కించేశారు దర్శక నిర్మాతలు. నాని కొత్త సినిమా కృష్ణార్జున యుద్ధం ఈనెల 12న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం కారుని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. కారుమీద కారుని ఎక్కించేశారు. వీటికి చుట్టూ సినిమా పోస్టర్లు స్టిక్కరింగ్ చేసి రోడ్లపైకి తీసుకొస్తున్నారు.

DaUhB3bU8AAmSG_ DaUhB3MVQAAdequ DaUhB3PUQAAKiMU