వేముల‌పాలెం వ‌ద్ద బోల్తా కొట్టిన లారీ

593

గూడూరు రూర‌ల్ ప‌రిధిలోని వేముల‌పాలెం వ‌ద్ద ఇటుక రాయి లోడుతో వెళుతున్న లారీ బోల్తా కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురికి గాయాల‌య్యాయి. వారిలో ఒక‌రి ప‌రిస్థితి విష‌మంగా వుంది. స్థానికులు క్ష‌త‌గాత్రుల‌ను గూడూరు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.