శాకాంబరిగా కనకదుర్గమ్మ..

119

ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారు నేటి నుంచి మూడురోజులపాటు శాకాంబరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని పండ్లు, కూరగాయలతో అలంకరించారు. భక్తులకు ప్రత్యేకంగా తయారుచేసిన కదంబ ప్రసాదాన్ని అందజేస్తున్నారు. 30టన్నుల కూరగాయలతో ఆలయాన్ని అలంకరించడం విశేషం.

2