శివానందలహరి..

500

నెల్లూరు మూలాపేట శివాలయంలో శివరాత్రి సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నెల్లూరుకు చెందిన చిన్నారుల నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది.