షాదీమంజిల్ మాటేంచేశారు : ఎమ్మెల్యే అనిల్ ఆగ్ర‌హం

428

ఉన్న‌షాదీ మంజిల్ ను కూల్చారు… క‌ట్ట‌మంటే క‌బుర్లు చెబుతున్నారు… రంజాన్ మాసంలోగా కొత్త‌గా షాదీమంజిల్ నిర్మిస్తామ‌ని మంత్రి నారాయ‌ణ చెప్పారు. శంకుస్థాప‌న త‌ప్ప నిర్మాణ ప‌నులు మొద‌లుపెట్ట‌లేదు అని అధికార‌యంత్రాంగంపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్. మంత్రి హామీలు ప్ర‌క‌ట‌న‌ల‌కే ప‌రిమిత‌మయ్యాయ‌ని మండిప‌డ్డారు. ఏపీ కేబినెట్లో ఒక్క ముస్లింకి కూడా మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేద‌న్నారు.