సంపూ సందడి..

380

ఫ్లెమింగో ఫెస్టివల్ లో హీరో సంపూర్ణేష్ బాబు సెంటరాఫ్ అట్రాక్షన్ అయ్యాడు. స్టేజ్ పై సింగర్స్ తో కలసి కాసేపు హడావుడి చేసిన సంపూ.. సైకిలెక్కి తనదైన స్టైల్ లో స్టేజ్ పైకి వచ్చాడు. రజనీకాంత్, ప్రభుదేవా, షారుఖ్ ఖాన్ పాటలకు స్టెప్పులేశాడు.