సాయిప‌ల్ల‌వి బ‌ర్త్ డే స్పెష‌ల్ పోస్ట‌ర్‌

166

శ‌ర్వానంద్‌, సాయిప‌ల్లవి జంట‌గా న‌టిస్తున్న సినిమా ‘పడి పడి లేచె మనసు’. బుధవారం సాయిపల్లవి బర్త్ డే సందర్భంగా కొత్త‌ పోస్టర్స్ లాంచ్ చేసింది చిత్ర యూనిట్‌. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బేనర్ పై తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి హ‌ను రాఘ‌వ‌పూడి దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంతో సుధాక‌ర్‌ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి అనే కొత్త నిర్మాతలు టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.