సింహపురికి అందాల రాశి..

1951

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గిలిగింతలు పెట్టిన అందాల హీరోయిన్ రాశి ఖన్నా.. ఇటీవల విడుదలైన తొలిప్రేమతో మరోసారి కనికట్టు చేసింది. ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు నెల్లూరుకు వస్తోంది. ట్రంక్ రోడ్ లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న కె.ఎల్.ఎం. ఫ్యాషన్ మాల్ ఓపెనింగ్ కోసం ఈనెల 10 శనివారం నెల్లూరుకు వస్తున్నానంటూ కబురందించింది.