సొగసు చూడ తరమా..

624

వర్షాలకు తిరుమల కొండపై నుంచి జాలువారుతున్న జలపాతాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. అలిపిరి దగ్గరనుంచి ఈ సుందర దృశ్యాలు భక్తుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఉదయాన్నే ఈ సుందర జలపాతాల సోయగాలు చూడ్డానికి రెండు కళ్లూ చాలవనే చెప్పాలి.