స్వర నీ’రాజ’నం..

298

గేయధార సృష్టికర్త, వెంకటగిరి రాజా, మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్ర శ్రీకాళహస్తీశ్వరుడికి స్వరాభిషేకం చేశారు. కాళహస్తీశ్వరాలయంలో జరుగుతున్న కార్తీక మాసోత్సవాల్లో పాల్గొన్న ఆయన కచేరీ నిర్వహించారు. కాళహస్తీశ్వరుడిపై తనకున్న భక్తి ప్రపత్తులను పాటల రూపంలో చాటుకున్నారు.