హజ్ హౌస్ శంకుస్థాపన..

304

విజయవాడలో హజ్ హౌస్ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి వాల్ పోస్టర్ ని ఆవిష్కరించారు నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్. ఈనెల 12వతేదీ శనివారం సాయంత్రం 4గంటలకు విజయవాడ విద్యాధర పురంలోని షాదీఖానా ప్రాంగణంలో హజ్ హౌస్ నిర్మాణం ప్రారంభం కానుంది.