హత్యాయత్నం వెనక అసలు కారణం..!

356

కావలిలో మిట్టమధ్యాహ్నం జరిగిన దారుణానికి అసలు కారణం ఏంటి? కేవలం మద్యం దుకాణం వద్ద జరిగిన ఘర్షణే కత్తితో నరికేంత దుర్మార్గానికి ఉసిగొలిపిందా. అసలు ఆ ఘటనపై బాధితుడు కేశవులు ఏమంటున్నాడో మీరే వినండి.